TET Psychology online classes

tet Psychology online classes
Psychology-Online-Video-Classes-1

చైల్డ్ డెవలప్మెంట్ &పెడగాజి (సైకాలజీ)

ఒక విద్యార్ధి లేదా శిశువు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ విద్యార్ధి లేదా శిశువు కు ఏ విదంగా బోధించాలి ఆ బోధన తత్వం అనేది ఏవిదంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ చైల్డ్ డెవలప్మెంట్&పెడగాజి (సైకాలజీ )సబ్జెక్టు ను DSC & TET లో పెట్టడం జరిగింది 30 మర్క్స్ కి ప్రతీ ఒక్కరికి సైకాలజీ లో స్కోర్ తక్కువగా వస్తుంది స్కోర్ ఎక్కువ రావడం కోసం మన చుట్టూ వున్న లేదా మన ఇంట్లో వున్న పిల్లలని గమనిస్తే చాలు వారిలో పెరుగుదల ఎలా వుంది వారిలో రోజు రోజుకు వస్తున్న మార్పులు ఎలా వున్నాయి అనే దాన్ని బట్టి ఈజీ గ మనం పెరుగుదల వికాసం చాఫ్టర్స్ నుండి questions కి ఆన్సర్ చేయొచ్చు
చైల్డ్ డెవలప్మెంట్ &పెడగాజి (సైకాలజీ)అనేది 3 చాఫ్టర్స్ ఉంటుంది అవి 1. శిశువు వికాసం 2. అభ్యసనం 3. పెడగాజి

  1. శిశువు వికాసం—ప్రతి విద్యార్ధి లో పెరుగుదలఎలా ఉంటుంది ,పరిపక్వత ఎలా ఉంటుంది ,వైయక్తిక బేధాలు ఎలా ఉంటాయి ,ప్రజ్ఞ ఎలా ఉంటుంది ,వైఖరి ఎలా ఉంటుంది , ఆసక్తి ఎలా ఉంటుంది ,స్మృతి ఎలా ఉంటుంది ,సృజనాత్మకత ఎలా ఉంటుంది ,సహజ సామర్ధ్యాలు ఎలా ఉంటాయి ,మూర్తిమత్వం ఎలా ఉంటుంది, శిశువు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏవిదంగా అతనిలో అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్నీ ఒక ఉపాద్యాయుడు తెలుసుకుంటే దానికి అనుగుణంగా ఉపాద్యాయుడు బోధించడానికి కొన్ని పద్దతులను ఉపయోగిస్తాడు ఆ పద్దతులను వ్యక్తి అధ్యయన పద్ధతులు అంటాము ఆ పద్ధతులు ఎలా ఉంటాయి అనేది కూడా ఒక ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి.
  2. అభ్యసనం — విద్యార్ధి లో అభ్యసనం ఎలా జరుగుతుంది ఒక వేల అభ్యసన జరగకుంటే విద్యార్ధి లో ప్రేరణ ఎలా కలగ చేయాలి విద్యార్ధి ఎంత వరకు గుర్తించు కున్నాడు అతనిలో విస్మృతి ఎలా కల్గుతుంది అనే దాని గురించి కూడా అవగాహన ఉండాలి.
  3. పెడగాజి — ఇది ఉపాద్యాయిడికి సంబంధించింది – ఒక ఉపాద్యాయుడు సామాన్య పిల్లలకు ఎలా బోధించాలి ప్రత్యేక పిల్లలకి ఎలా బోధించాలి అనే దాని పైన ఉంటుంది. వీటి అన్నిటి గురించి vyomadaily.com విస్తృతంగా వీడియోస్ రూపంలో అందిస్తుంది సైకాలజీ విషయనిపుణులు అయిన గణేష్ సార్ చే

*vyomadaily.com చైల్డ్ డెవలప్మెంట్ &pedagogy సబ్జెక్టు కు సంబంధించి ఈ వీడియో లో కవర్ చేసే సిలబస్ ఈ క్రింది విదంగా ఉంటుంది.

  1. సహజ సామర్థ్యం 10 m
  2. సహజ సామర్థ్యం మాపనులు 14 m
  3. సృజనాత్మకత (Creativity) 7m
  4. వైఖరులు (Attitude) 18 m
  5. అభ్యసనము (Hearing) 23m
  6. అభ్యాసన సిద్ధాంతాలు 3 parts (62 m)
  7. కార్యసాధక నిబంధన సిద్ధాంతం – 27 mn
  8. యత్న దోష అభ్యసన సిద్ధాంతం – 13 mn
  9. అభ్యసన ప్రధాన నియమాలు – 26 m
  10. అంతర్ దృష్టి అభ్యసన సిద్ధాంతం – 8 mn
  11. పరిశీలన అభ్యాసన సిద్ధాంతం – 14mn
  12. బోధనా లేదా శిక్షణ – 9 mn
  13. సృజనాత్మకత సిద్ధాంతం 35mn
  14. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం – 14 mn
  15. అవసరాల క్రమానుగత శ్రేణి సిద్ధాంతం – 5 min
  16. అభ్యసన బదలాయింపు – 13 min
  17. సమరూప మూలకాల సిద్ధాంతం / సారూప్య సిద్ధాంతం 10 min
  18. స్మృతి – విస్మృతి – 41 min
  19. స్మృతి ధారణ మాపన పద్ధతులు / 2 parts -36 min
  20. జైగార్నిక్ ప్రభావం – 8 min
  21. విస్మృతి – 29 min
  22. మూర్తిమత్వం స్వభావం లక్షణాలు – 14 min
  23. మూర్తిమత్వ మాపనులు – 50 min
  24. ప్రశ్నవళులు – 6 min
  25. మూర్తిమత్వ వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలు – 31 min
  26. నిర్మితి సిద్ధాంతాలు – 26 min
  27. మానసిక ఆరోగ్యం – 16 min
  28. సర్దుబాటు / సమయోజనం / అనుగుణ్యత / Adjustments – 10 min
  29. ఒత్తిడి – సంఘర్షణలు – 21 min.
  30. కుంఠనం – 8 min
  31. రక్షక తంత్రాలు – 2 parts – 49 min.
  32. మనో అధ్యయన పద్ధతులు 2 parts – 42 min
  33. పెరుగుదల – వికాసం – 2 hours.
  34. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం / నేటివిస్ట్ 6 min
  35. నైతిక వికాస సిద్ధాంతం – 28 min
    36 ఆత్మ వికాస (or) అహం కేంద్ర వాదం (లేదా) / స్వీయ కేంద్రక సిద్ధాంతం – 13 min
  36. అభ్యసన కారకాలు – 6 min

BUY Courses From Web

Buy Courses in App Store

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Online Courses