Telugu Subject Online Classes

telugu
Telugu-Online-Classes

BUY Courses From Web

Buy Courses in App Store

తెలుగు సబ్జెక్టు కంటెంట్

*టీచర్లుగా మారి ఎందరో విద్యార్థులను తీర్చి దిద్ది భవిషత్ తరాలకు మానవ విలువలు నేర్పించి గొప్ప సమాజ స్థాపనలో ఉపాధ్యాయ వృత్తి కీలకం అయినది అలాంటి గొప్ప ఉపాధ్యాయ వృత్తిలో చేరాలనుకునే విద్యార్థులకు vyoma నుండి DSC &TET లకు ఉపయోగపడే సైకాలజీ(child development&pedagogy) ,తెలుగు ,ఇంగ్లీష్ ,జనరల్ సైన్స్ ,సోషల్ స్టడీస్ ,మాథ్స్ వీడియోస్ ని మీ ముందుకు తెస్తుంది.

తెలుగు సబ్జెక్టునే కదా ఈజీ మన మదర్ లాంగ్వేజ్ అని అనుకుంటాము కానీ తెలుగు లో స్కోర్ చేయడం చాలా కష్టం అయిన పని దీనిలో passage ఇచ్చి questions అడుగుతారు, పద్యం ఇచ్చి ప్రశ్నలు అడిగినప్పుడు ఖచ్చింతంగా 5 మర్క్స్ కి 5 మర్క్స్ మనకి రావు ఎందుకంటే passage నే కదా పద్యమే కదా అని మనం ప్రాక్టీస్ చేయము ఎక్సమ్ లో చూద్దాం అని అనుకుంటాము కానీ అక్కడే మనకి 10 మార్క్స్ కి 4 మార్క్స్ మిస్ అవుతాయి ఇది నిజం అలాగే నానార్థాలు కూడా అంతే మనం ఈజీ టాపిక్ హార్డ్ టాపిక్ అని కాకుండా,ఈజీ సబ్జెక్టు హార్డ్ సబ్జెక్టు అని కాకుండా ప్రతీ సబ్జెక్టు కి ప్రతీ టాపిక్ కి సమానంగా సమయాన్ని కేటాయించాలి ఎందుకంటే హార్డ్ సబ్జెక్టు కి ఈజీ సబ్జెక్టు కి మార్క్స్ సమానంగా ఉంటాయి మనకు రాని సబ్జెక్టు కి ఎక్కువ టైం తీసుకుని ప్రిపేర్ అవుతాము అప్పుడు సమయం ఎక్కువ పడుతుంది చివరికి సమయం లేక మన ఈజీ సబ్జెక్టు ని చదవడానికి సమయం సరిపోక మనకు తెలిసిన సబ్జెక్టు లోనే మార్క్స్ పోగొట్టుకుంటాము ఆలోచించండి ఇది నిజమేనా కాదా అని మీ లైఫ్ లో ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయా లేవా అని అందుకే తెలుగులో ఎక్కవ స్కోర్ చేయడం కోసం తెలుగు కు సమయాన్ని కేటాయించండి అన్ని టాపిక్స్ ని ప్రాక్టీస్ చేయండి, కోచింగ్ కి వెళ్లి సమయాన్ని వృధా చేయకుండ ఆన్లైన్ లోనే మీ మొబైల్ లోనే App లో వీడియోస్ చూడడానికి అనుగుణంగా vyomadaily.in మీ ముందుకు వచ్చింది తెలుగు ఆన్లైన్ వీడియోస్ కోసం విషయనిపుణులు అయిన శ్రీ శ్రీ సార్ చే

*vyomadaily.in తెలుగు సబ్జెక్టు కు సంబంధించి ఈ వీడియో లో కవర్ చేసే సిలబస్ ఈ క్రింది విదంగా ఉంటుంది.

భాషాంశాలు:-
1) వర్ణమాల
2) ఛందస్సు
3) సంధులు – (i) సంస్కృత సంధులు, (ii) తెలుగు సంధులు
4) సమాసాలు
5) అలంకారాలు
6) వాక్యాలు : వాక్య భేదాలు, :వాక్య రకాలు- కర్తరి, కర్మణి వాక్యాలు: క్రియలు – సామాన్య, సంయుక్త, సంశ్లేష వాక్యాలు.
7) అర్థవిపరిణామం
8) లింగాలు
9) వచనాలు
10) విరామ చిహ్నాలు
పదజాలం:-
1) సామెతలు
2) జాతీయాలు
3) పొడుపు కథలు
4) తెలంగాణ పదజాలం
విషయాంశం:-
1) తెలంగాణ కవులు – కవిపరిచయాలు [పాఠ్య పుస్తకాలు]
2) తెలంగాణ కళలు – కళాకారులు
3) తెలంగాణ జానపద నృత్యాలు
4) తెలంగాణ క్రీడలు – పాటలు
5) తెలంగాణ జాతరలు
6) తెలంగాణ పండుగలు
7)ఆంధ్ర కవులు కవి పరిచయాలు (పాఠ్యపుస్తకాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Online Courses