Reasoning online classes in Telugu

video classes for reasoning
Reasoning-Online-Classes-1

*Reasoning అంటే అందరు చాలా ఈజీ అనుకుని ఎక్కువగా ప్రాక్టీస్ చేయరు, క్లాసెస్ వినకుండా ప్రాక్టీస్ చేయకుండా ఉండడం వల్ల ఫైనల్ ఎగ్జామ్స్ లో టైమ్ ఎక్కువ తీసుకుని ఒక్కొక్క question దగ్గర ఎక్కువ టైమ్ తీసుకోవడం వల్ల సమయం వృధా అవుద్ది దాని వల్ల మీకున్న 2-30నిమిషాలలో పరీక్ష లో అన్ని questions ని కవర్ చేయడం కుదరదు
దాని వల్ల మీకు స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.రీసనింగ్ లో ప్రతీ ఒక్కరు చేసే పొరపాటు నేను రీసనింగ్ ఈజీ గా చేస్తా అని అనుకోవడమే అదే విదంగా రీసనింగ్ కి తక్కువ సమయాన్ని కేటాయించడమే, రీసనింగ్ ని అందరు చేస్తారు కానీ తక్కువ టైం లో చేసే వారు చాలా తక్కువ వుంటారు, తక్కువ టైం లో చేసి టైం సేవ్ చేసుకునే వారు అంటే ఎక్కువ క్లాసెస్ విని ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుని రీసనింగ్ లో వున్నఈజీ మెథడ్స్ ని మరియు షార్ట్ కట్ techniques ని ఉపయోగించే వారు మాత్రమే
తక్కువ టైం లో రీసనింగ్ పార్ట్ పూర్తి చేసి మిగతా సమయాన్ని remaining questions కి ఉపయోగించుకుంటారు.

*ఉదాహరణ కి చెప్పాలంటే Alphabet test(అక్షరమాల సమస్యలు )లో Alphabets count చేస్తూ వుంటారు కౌంట్ చేయడం వల్ల చాల సమయం వృధా అవుద్ది అలా కాకుండా అందులో వున్న techniques కనుక మనకి తెలుస్తే చాలా ఈజీ గా తక్కువ టైం లో question కి answer చేయొచ్చు ప్రతీ టాపిక్ కి మన కడారి రమేష్ సార్ షార్ట్ కట్ techniques ని మీకు క్లియర్ గ explain చేస్తారు దీని వల్ల మీకు సమయం వృధా అవ్వకుండా ఉంటుంది స్కోర్ ఎక్కువ చేస్తారు అదే విదంగా ఒక్క question కూడా వదలకుండా అన్నిటికి answers పెడుతారు అని కచ్చితంగా చెప్పగలము .

  • వీడియోస్ చేయడానికి అత్యంత విషయ నిపుణులచే లాజిక్ గా ఆలోచించే మరియు ప్రస్తుతం ప్రభుత్వం నుండి వస్తున్న పోటీ పరీక్షల question పేపర్స్ ని విశ్లేషిస్తూ రాబోయే పరీక్షలలో questions ఎలా వుంటాయి అనే దానిని explain చేస్తూ వీడియోస్ ని రూపొందిస్తుంది vyomadaily.com.

ఈ వీడియోస్ ఎస్ ఐ/కానిస్టేబుల్, బ్యాంకింగ్ పి ఓ/క్లర్క్, RRB (NTPC/JE/Group D), గురుకుల టీచర్స్, DSC, TET, SSC (CGL/CHSL), NABARD, GATE, మొదలగు పరీక్షలకు ఉపయోగపడును.

సిలబస్ ఈ క్రింది విదంగా ఉంటుంది-

  1. కోడింగ్ మరియు డి కోడింగ్ 1 గంట
  2. అక్షర మాల 30 నిమిషాలు
  3. ర్యాంకింగ్ టెస్ట్స్ 30 నిమిషాలు
  4. దిశ స్థానం 1 గంట
  5. రక్త సంబంధాలు 1 గంట
  6. శ్రేణులు 1 గంట
  7. సిట్టింగ్ ఆరెంజ్మెంట్ 1 గంట
  8. కామన్ సెన్స్ టెస్ట్ 1 గంట
  9. బిన్న పరీక్ష
  10. సాదృశ్యము
  11. ఫజిల్ టెస్ట్ 1 గంట
  12. పాచికలు 1 గంట
  13. సంఖ్య పద వినోదం
  14. లాజికల్ వెన్ చిత్రాలు 30 నిమిషాలు
  15. ప్రకటనలు – సారాంశము 1 గంట
  16. Syllogism 2 గంటల 30 నిమిషాలు
  17. ప్రకటనలు – వాదనలు 2 గంటలు
  18. ప్రకటనలు – ఉహనాలు 1 గంట
  19. Decision Making 1 గంట 30 నిమిషాలు
  20. Course of Action 1 గంట

BUY Courses From Web

Buy Courses in App Store

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Online Courses