Pure Maths Online Classes | Vyomadaily | Course Available In Telugu

Pure Mathematics Online Video Classes in Telugu

Introduction:

pure maths కష్టం అని అనుకునే వారి కోసం pure maths లో స్కోర్ రాదు అని భయపడే వారి కోసం ఈ ఆన్లైన్ వీడియోస్ చాలా ఉపయోగ పడుతాయి అని నిస్సందేహంగా చెప్పగలము.
pure maths సబ్జెక్టు ని మీరు కష్టంగా కాకుండా ఎంతో ఆతురతతో ఇష్టంగా తర్వాత క్లాస్ లో ఎలాంటి లాజిక్ ని సార్ explain చేస్తారో అని మీరు సార్ చేసే వీడియోస్ కోసం చూస్తారు మేథమేటిక్స్ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి ఈ వీడియోస్ చాలా ఉపయోగ పడుతాయి pure maths రాదు నేను చేయలేను అనుకునే వారికీ ఈ ఆన్లైన్ వీడియోస్ చాలా ఉపయోగపడుతాయి
మీరు pure maths విన్న తర్వాత ప్రాక్టీస్ చేస్తే సార్ చెప్పే మెథడ్స్ ఫాలో అవుతే ప్రతీ పరీక్ష లో మీరు pure maths సబ్జెక్టు లో స్కోర్ ఎక్కువ చేయవచ్చు
*vyomadaily.in pure maths సబ్జెక్టు కు సంభందించి ఈ వీడియో లలో కవర్ చేసే సిలబస్ ఈ క్రింది విదంగా ఉంటుంది.

This is a very simple and frequent subject for every exam. Most of the students have worried about mathematics and get less score in the exams. So, we are providing the very accomplished videos for those candidates. Aspirants practice these methods and shortcuts to score maximum marks in any competitive exams.

Pure Maths Online Classes

BUY Courses From Web

Buy Courses in App Store

Pure Maths is the basic understanding of maths for any higher studies in Mathematics background or for any exams. To understand mathematics deeply and explore the knowledge in maths every candidate must know these basics. The maximum number of students are aware of these areas, for the prospect of those candidates these online classes were designed.

Pure Maths Online Classes:

Pure Mathematics Online classes are very useful for the RRB, SI, Constable, SSC CGL and SSC CHSL exams. These videos are very helpful for the candidates who are preparing for competitive exams. Also, these pure maths classes are very helpful for non-maths candidates. So, candidates to improve strong skills in mathematics background check these video lectures. Below we are providing the basic topics for the candidates, check here.

Topics Covered in Video Classes are:

  1. ALGEBRA (బీజ గణితం)
  2. Trigonometry (త్రికోణమితి)
  3. Geometry (రేఖా గణితం)

Algebra:

  1. Surds and Indices (కరణులు, ఘాతాలు)
  2. Identities (బీజ గణిత ధర్మాలు)
  3. Logarithms (సంవర్గమానాలు)
  4. Permutations and combinations (ప్రస్తారాలు సంయోగాలు)
  5. Probability (సంభావ్యత)
  6. Progressions (శ్రేఢులు)

Trigonometry:

  1. Convention (కోణాల కొలతలు)
  2. Ratios – (నిష్పత్తులు)
  3. Identities – ధర్మాలు
  4. Hight and Dissolve – విత్తులు, దూరాలు
  5. Maximum, Minimum – గరిష్టం, కనిష్టం
  6. Compound Angles – బహుళ కోణాలు

Geometry:

  1. Lines and angles (రేఖలు, కోణాలు)
  2. Centers of Triangles (త్రిభుజకేంద్రాలు)
  3. Triangles (త్రిభుజాలు)
  4. Polygons (బహుభుజులు)
  5. Circles (వృత్తాలు)
  6. Co-Ordinate Geometry(నిరూపక రేఖా గణితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Online Courses