అసలు వ్యోమడైలీ ఎందుకు ?

మీకెలా ఉపయోగపడుతుంది? వ్యోమడైలీ కి ఇతరులకి తేడా ఏమిటి ?

వ్యోమడైలీ మీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు అన్ని సౌకర్యాలను సదుపాయాలను అందిస్తుంది.

  • మీ ఆన్‌లైన్‌ కోర్సు ప్రారంభించడానికి మొత్తం ప్రక్రియను దశల వారీగా మీకు మార్గనిర్దేశం చేస్తుంది.
  • లక్షలాది విద్యార్థులను చేరుకోవడానికి మీరు మా ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో కూడా మీ కోర్సు ను ఇవ్వొచ్చు
  • నెల నెలా అనేక మార్గాల్లో అధిక ఆదాయాన్ని సంపాదించాలి అనే మీకోరిక మా ద్వారా నెరవేరుతుంది

అసలు వ్యోమడైలి మీ అవసరాన్ని ఎలా తీరుస్తుంది?
మీకెలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?

ఈ క్రింద ఇచ్చిన దశల ఆధారంగా మీరు మీ కోర్సుని ప్రారంభించవచ్చు

01 Step

మీ కోర్సుని రూపొందించుకోండి

ప్రప్రధమముగా మీ కోర్సుని రూపొందించుకోండి. మీ నుండి విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, మీ కోర్సు వారికి ఎలా ఉపయోగపడుతుంది మొదలగు విషయాలలో మీకు సహాయపడగలము

02 Step

మీ కోర్సుని అప్లోడ్ చేసుకోండి

ఈ దశలో మీ వీడియోలు, సంబంధిత సమాచారం, ప్రశ్నా పత్రాలు మొదలగునవి అప్లోడ్ చేయండి

03 Step

లైవ్ సేల్స్ రిపోర్ట్

మీ కోర్సుని ఎంతమంది విద్యార్థులు కొన్నారో, ఏ కోర్స్ ఎక్కువగా ఆదరింపబడుతుందో, దానికి సంబంధించిన సమాచారం అంతా మీకు ఇవ్వబడిన లాగిన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోండి

మీ కోర్సును ప్రారంభించడానికి 3 దశలు మాత్రమే!

దిగువ రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపండి. మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ కోర్సుని ఇరు రాష్ట్రాలలో అందరికి అందించే బాధ్యత మేము వహిస్తాము.

మీ కోర్సును ప్రారంభించండి