ప్రపంచమే మీ వేదిక

ఆన్‌లైన్ వీడియో కోర్సును నిర్మించి దేశవ్యాప్తంగా విద్యార్థులకు
బోధించడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించండి

క్లాస్ రూమ్ ని దాటి మీ పాఠాలను వ్యాపింపచేయండి

ఆర్థిక స్వాతంత్ర్యం

ఒక విద్యార్థి మీ కోర్సును కొనుగోలు చేసిన ప్రతిసారీ డబ్బు సంపాదించండి. ఒక్కసారి కోర్సుని రూపొందించి ప్రతినెల నిశ్చింతగా అదనపు ఆదాయాన్ని పొందండి

విద్యార్థులకు స్ఫూర్తిదాయకం

మీ జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, వారి విద్యాబుద్ధులను మెరుగుపరచుకోవడానికి మరియు వివిధ పరీక్షలలో ఉతీర్ణులుకాడానికి విద్యార్థులకు సహాయపడండి.

మాతో ప్రయాణం ప్రారంభించండి

మీ కోర్సు సృష్టించుకొనే ప్రక్రియలో మీ సహాయం కొరకు మా 'ఫాకల్టీ కమ్యూనిటీ' ని మరియు మా సిబ్బంది ని ఉపయోగించుకోండి.

మీ విజయానికి దశలు

1. మీ కోర్సుని రూపొందించుకోండి

మీ సబ్జెక్టు పరిజ్ఞానం మరియు అనుభవాన్ని ఉపయోగించి ఒక కోర్సుని రూపొందించుకోండి


2. మీ వీడియో మా బాధ్యత

లైట్స్, కెమెరా, ఆక్షన్ మీ కోర్సు వీడియో తయారు చేయటంలో మేము సహాయపడగలము


3. విద్యార్థుల ఆదరణ పొందండి

మీ కోర్సు అందరి విద్యార్థులకు చేరేలా మేము 'డిజిటల్ మార్కెటింగ్' చేస్తాము

సదా మీ సేవలో

వ్యోమడైలీ మీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు అన్ని సౌకర్యాలను సదుపాయాలను అందిస్తుంది.

  • మీ ఆన్‌లైన్‌ కోర్సు ప్రారంభించడానికి మొత్తం ప్రక్రియను దశల వారీగా మీకు మార్గనిర్దేశం చేస్తుంది.
  • లక్షలాది విద్యార్థులను చేరుకోవడానికి మీరు మా ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో కూడా మీ కోర్సు ను ఇవ్వొచ్చు
  • నెల నెలా అనేక మార్గాల్లో అధిక ఆదాయాన్ని సంపాదించాలి అనే మీకోరిక మా ద్వారా నెరవేరుతుంది