TET Telugu Online Classes
AP TET, TS TET, AP DSC, TS DSC, GURUKULAM Exams, CTET మొదలగు పరీక్షలకు ఉపయోగపడును.
Please make Google pay, PayTM, PhonePe: 7730078472 (In case if you have payment issues)
TET Telugu Online Classes Topics:
భాషాంశాలు:-
1) వర్ణమాల
2) ఛందస్సు
3) సంధులు – (i) సంస్కృత సంధులు, (ii) తెలుగు సంధులు
4) సమాసాలు
5) అలంకారాలు
6) వాక్యాలు : వాక్య భేదాలు, :వాక్య రకాలు- కర్తరి, కర్మణి వాక్యాలు: క్రియలు – సామాన్య, సంయుక్త, సంశ్లేష వాక్యాలు.
7) అర్థవిపరిణామం
8) లింగాలు
9) వచనాలు
10) విరామ చిహ్నాలు
పదజాలం:-
1) సామెతలు
2) జాతీయాలు
3) పొడుపు కథలు
4) తెలంగాణ పదజాలం
విషయాంశం:-
1) తెలంగాణ కవులు – కవిపరిచయాలు [పాఠ్య పుస్తకాలు]
2) తెలంగాణ కళలు – కళాకారులు
3) తెలంగాణ జానపద నృత్యాలు
4) తెలంగాణ క్రీడలు – పాటలు
5 తెలంగాణ జాతరలు
6) తెలంగాణ పండుగలు
7) ఆంధ్ర కవులు (పాఠ్యపుస్తకాలు)
8) ఆంధ్ర కవిపరిచాయలు
9) ఆంధ్ర ఇతివృత్తాలు
10) ఆంధ్ర నేపథ్యాలు
11) ఆంధ్ర ప్రక్రియ
12) ఆంధ్ర విశేషఅంశాలు
by Srilatha
Telugu classes
Complete topics Tet. Dsc
by Amrutham nirmala
Please Telugu exam
by V Chandru babu
This subject is excellent