Andhra Pradesh Economy Online Video Classes By Krishna Sir
Useful for Constable, SI, Group 1, 2, 3, 4, VRO, VRA, PS Sachivalayam, Ward.
Topics covered in this Course
1) ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు
- జనాభా
2) ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి
- వ్యవసాయం
- పారిశ్రామిక రంగం
3) ఆంధ్రప్రదేశ్ వనరుల అభివృద్ధి
- బడ్జెట్
- రాష్ట్రదాయం
- విభజన చట్టం, సంఘర్షణ సమ్మానలు
1) ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
- వ్యవసాయ రంగం
- భౌగోళిక విస్తీర్ణం
- ఆంధ్రప్రదేశ్ GDP లో వ్యవసాయ రంగం వాటా
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ ఉత్పత్తి విలువలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ వృద్ధి రేటు
- ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ ఉత్పాదకత తక్కువగా ఉండటానికి గల కారణాలు
- ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ ప్రాధాన్యత
- భూ వినియోగం, భూ వినియోగం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం
- నేలల రకాలు
- వ్యవసాయ శీతోష్ణ మండలాలు
- వ్యవసాయ కమతాలు
- వ్యవసాయ కమతాల పరిమాణం
- వర్షపాతం, స్థూల నీటి పారుదల, నికర నీటి పొదుపు
- ఆహార ధాన్యాల విస్తీర్ణం, ఉత్పత్తి
- వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి వ్యూహము
- YSR రైతు భరోసా
- వ్యవసాయ పరపతి, ఆధారాలు సహకార సంఘం కౌలు రైతులు పంట భీమా
- భూసార నమూనా విశ్లేషణ
- వ్యవసాయ ఉత్పాదకతను పెంచుట – సమీకృత పోషణ నిర్వహణ
- వ్యవసాయ మార్కెట్
- ఉద్యానవనం (Horticulture)
- పశుసంపద
- మత్స్య సంపద
- అటవీ సంపద
- ధరలు వేతనాలు, ప్రజా పంపిణి వ్యవస్థ
- భూ సంస్కరణలు కౌలు సంస్కరణలు
- భూ గరిష్ట పరిమితి చట్టం
- కోనేరు రంగారావు కమిటీ
2) పారిశ్రామిక రంగం: –
- పారిశ్రామిక రంగం
- (i) ప్రస్తుత ధరల్లో GSD 2018-19
- (ii) పారిశ్రామిక అభివృద్ధి నిర్మాణం
- (iii) పరిశ్రమల ప్రోత్సాహకాలు
- (iv) ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు
3) జనాభా
- i) జనాభావిశ్లేషణ
- ii) ప్రపంచజనాభా
iii) భారతదేశ జనాభా
- iv) ఆంధ్రప్రదేశ్జనాభా
- v) అక్షరాస్యులసంఖ్య, అక్షరాస్యత రేటు
- vi) SC, STజనాభా
vii) వ్యవసాయ శ్రామికులు
viii) మతాల వారీగా వర్గీకరణ
- ix) ఉపాధి,నిరుద్యోగిత
- x) పేదరికం
- xi) గ్రామవర్గీకరణ
4) రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి
- రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి
- తలసరి ఆదాయం
- రాష్ట్ర ఆదాయ మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి
- ప్రస్తుత, స్థిర ధరలలో GSDP, GSDP లో వివిధ రంగాల వాటా
- AD, GD లో ఉప రంగాల వారీగా వాటా, వృద్ధిరేటు
- ప్రస్తుత ధరలో, స్థిర ధరలో GSDP & GDP వృద్ధి రేటు
- స్థిర ధరలలో రాష్ట్ర మరియు దేశ తలసరి ఆదాయాలు, వృద్ధిరేటు
- తలసరి ఆదాయం అత్యధికంగా వున్న రాష్ట్రాలు.
5) బడ్జెట్
- బడ్జెట్ విశ్లేషణ
- సాధారణ బడ్జెట్
- మిగులు బడ్జెట్
- లోటు బడ్జెట్
- రాష్ట్ర బడ్జెట్
- రెవెన్యూ రాబడి, మూలధన రాబడి
- రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం
6) వ్యవసాయ బడ్జెట్
సాంఘిక ఆర్థిక సంక్షేమ పథకాలు
- YSR గృహ నిర్మాణ పథకం
- జగనన్న అమ్మఒడి మరియు విద్యా దీవెన
- YSR నిర్వహణ గ్రాంట్స్
- ఆరోగ్య శ్రీ
- యువత మరియు ఉపాధి ద్వారా ఇంటివద్దకే పరిపాలన
- SC, ST ఉప ప్రణాళిక
- YSR భీమా
- YSR కల్యాణ కానుక
- ఉద్యోగుల సంక్షేమం
- మద్యపాన నిషేధం
- జలయజ్ఞం
- పొలం పిలుస్తుంది
- నీరు చెట్టు మిషన్
- మధ్యాహ్న భోజన పథకం
- గిరిజన ప్రాంతాల్లో అంబులెన్సులు
7) ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం – కేంద్ర సహాయం – సంఘర్షణ సమస్యలు
- ప్రత్యేక హోదా
- పారిశ్రామిక ప్రోత్సహకాలు
- ప్రత్యేక ప్యాకేజి
- పోలవరం
- అపాయింట్ మెంట్ డౌట్
- 2014- 15 బడ్జెట్, వనరుల కొరతను భర్తీ చేయుట
Reviews
There are no reviews yet.