Biology Online Classes

Biology Online Classes

BUY Courses From Web

Buy Courses in App Store

BIOLOGY
బయాలజీ లోని టాపిక్స్ ని చదవడానికి ఎక్కువ టైం తీసుకుంటారు ముక్యంగా మాథ్స్ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళు శరీర ధర్మశాస్రంలోని టాపిక్స్ ని కంప్లీట్ గ వదిలేస్తారు అవ్వి ఎంత చదివిన గుర్తుండవు అనే భ్రమ లో వుంటారు అదే విదంగా సైన్స్ స్టూడెంట్స్ కూడా శరీర ధర్మశాస్రంలోని టాపిక్స్ ని చదవకుండా వదిలేస్తారు దాని వల్ల 2 నుండి 3 మార్క్స్ పోగొట్టుకోవడం జరుగుతుంది దీని వల్ల బయాలజీ లో స్కోర్ తగ్గుతుంది దాని మూలంగా ఒక్కో సారి మనం సబ్జెక్టు ను మర్చి పోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు question కి answer చేయలేము, ప్రతీ పరీక్షలో బయాలజీ కి సంబందించిన ప్రశ్నలు ఉంటాయి పరీక్ష పరీక్ష కి ఈ మధ్య బయాలజీ లో కరెంటు related questions మారుతాయి ఉదాహరణకి science అండ్ technlogy లో ఎప్పుడూ కూడా ప్రశ్నలు మారుతాయి science అండ్ technlogy లో మారుతున్న సిలబస్ అనుగుణంగా ప్రిపేర్ అయితే సరిపోతుంది కానీ బయాలజీ లో కొన్ని టాపిక్స్ ఎప్పుడు కూడా మారవు ఆ పర్టికులర్ టాపిక్స్ ని మనం ప్రిపేర్ అయి ఉంటే కొన్ని questions అయినా మనము correct గ చేయగలము.కొన్ని టాపిక్స్ మాత్రం మారవు మనం ఒక్కసారి ప్రిపేరయితే కొన్ని టాపిక్స్ ప్రతీ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతాయి కొన్ని వర్తమానఅంశాలను కలిపి ప్రిపేరయితే ప్రతీ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతాయి స్కోర్ పెంచుకోవచ్చు.

*vyomadaily.in బయాలజీ సబ్జెక్టు కు సంబంధించి ఈ వీడియో లలో కవర్ చేసే సిలబస్ ఈ క్రింది విదంగా ఉంటుంది.

జీవ శాస్త్రం (Biology)
పరిచయం

  1. పోషక పదార్థాలు (Nutrients) పోషక పదార్థాలు కార్బో హైడ్రేట్స్ ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు
    1. మానవ శరీర ధర్మ శాస్త్రం (Human Physiology)
      రక్త ప్రసరణ వ్యవస్థ (Blood Circulatory System)
      ఆస్థి పంజర వ్యవస్థ (Skeleton System)
      నాడీ వ్యవస్థ (Nervous System)
      అంత:స్రావిక వ్యవస్థ (Endochronic System)
      జీర్ణ వ్యవస్థ (Digestive System)
      శ్వాసవ్యవస్థ (Respiratory System)
      విసర్జక వ్యవస్థ (Excretory System)
    2. జ్ఞానేంద్రియాలు
    3. జంతువుల వర్గీకరణ (Animal Classification)
      II. సూక్ష్మ జీవ శాస్త్రం మరియు వ్యాధి శాస్త్రం (Microbiology & Pathology)
      సూక్ష్మ జీవుల పరిచయం (Introduction to Microorganisms)
      బాక్టీరియా – వ్యాధులు (Bacteria – Diseases)
      వైరస్ లు (Viral Diseases)
      పరాన్న జీవులు (Parasitic – Diseases)
      శీలింధ్రాలు (Fungal Diseases)
      జన్యు సంబంధ వ్యాధులు లేదా అనువంశికత వ్యాధులు (Herediatory (or) Genetic Disorder)
      III) వృక్ష శాస్త్రం (Botany)
      మొక్కల వర్గీకరణ (Plants Classification)
      మొక్కలోని ప్రాథమిక భాగాలు (Parts of Plants)
      వృక్ష శరీర ధర్మ శాస్త్రం (Plant of Physiology)
      కణశాస్త్రం (Cell Biology).
      Useful for Group 1, 2, 3, 4, SI & Constable, other Competitive Exams.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Online Courses