

*Vyoma.net నుండి ఇప్పటివరకు GR 1 & GR 2 & GR 3 &GR 4& SI, constable & VRO&DSC &TET&GRAMASACHIVALAYAM ఆన్లైన్ ఎగ్జామ్స్ ని అందించి ఎంతో మంది ని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చి దిద్ది మీ యొక్క విజయం లో పాలు పంచుకుని మీ అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకుని ప్రతీ పండుగకి కూడా మేము గుర్తొచ్చి మాకు మీ ఫ్రెండ్స్ లాగా ఫామిలీ member లాగా wishes పెట్టడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి మీ ప్రతి సంతోషంలో మేము గుర్తుకు వస్తున్నందుకు మాకు మాటలలో చెప్పలేనంత సంతోషంగా వుంది ఇలాంటి సంతోషాన్ని ఇంకా ఎక్కువ success users తో పంచు కోవాలని వుంది అందుకే మా వంతు కృషిగా సబ్జెక్టు expert లతో ఆన్లైన్ వీడియో క్లాసెస్ చేయిస్తున్నాము ఇంకా చేయిస్తూనే ఉంటాము ఇందులో భాగంగానే అరథమెటిక్ వీడియో క్లాసెస్ చేయిస్తున్నాము విషయ నిపుణులు అయిన లాజిక్ expert నర్సింగ్ sir చే
*అరథమెటిక్ సబ్జెక్టు ని మీరు కష్టంగా కాకుండా ఎంతో ఆతురతతో ఇష్టంగా తర్వాత క్లాస్ లో ఎలాంటి లాజిక్ ని సార్ explain చేస్తారో అని ఎలాంటి సులువైన మెథడ్ చెప్తారో అని మీరు సార్ చేసే వీడియోస్ కోసం చూస్తారు అరథమెటిక్ కష్టం అని అనుకునే వారి కోసం అరథమెటిక్ లో స్కోర్ రాదు అని భయపడే వారి కోసం ఈ ఆన్లైన్ వీడియోస్ చాలా ఉపయోగ పడుతాయి అని నిస్సందేహంగా చెప్పగలము.
మేథమేటిక్స్ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి ఈ వీడియోస్ చాలా ఉపయోగ పడుతాయి అరథమెటిక్ రాదు నేను చేయలేను అనుకునే వారికీ నర్సింగ్ సార్ చెప్పే క్లాసెస్ షార్ట్ కట్స్ వల్ల నేను చేసి చూపిస్తా అనే దైర్యం వస్తుంది
మీరు అరథమెటిక్ క్లాసెస్ విన్న తర్వాత ప్రాక్టీస్ చేస్తే సార్ చెప్పే మెథడ్స్ ఫాలో అవుతే ప్రతీ పరీక్ష లో మీరు అరథమెటిక్ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుని first అరథమెటిక్ పూర్తి చేసిన తర్వాతనే మిగతా subject ని సెలెక్ట్ చేసి రాస్తారు అలా చేసేలా సబ్జెక్టు expert అవుతారు మీరు అని నిస్సందేహంగా చెప్పగలము.
ఈ వీడియోస్ ఎస్ ఐ/కానిస్టేబుల్, బ్యాంకింగ్ పి ఓ/క్లర్క్, RRB (NTPC/JE/Group D), గురుకుల టీచర్స్, DSC, TET, SSC (CGL/CHSL), NABARD, GATE, మొదలగు పరీక్షలకు ఉపయోగపడును.
సిలబస్ ఈ క్రింది విదంగా ఉంటుంది-
1) Averages – 1:30 Hr
2) Ratio – 1 hr
3) Minutes – 1 hr
4) Time and work – 2 hr
5) Chain Rule – 1 hr
6) Time and Distance – 2 hr
7) Trains – 1 hr
8) Boats – 30 Minutes
9) Percentages – 3 hr
10) Profit and loss – 2 hr
11) Simple Interest – 2 hr
12) Compound Interest 2 hr
13) Partnership – 1 hr
14) Ages – 1 hr
15) No. system – 4 hr
16) D.I. (Data Interpretation) – 2 hr
17) L.C.M. and H.C.F – 2hr
18) Mensuration